‘రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది’ - I will meet Rajinikanth again after my election campaign says Kamal
close
Updated : 30/12/2020 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది’

కమల్‌ హాసన్‌ కామెంట్‌

చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనపై వెనక్కి తగ్గుతున్నట్టు చేసిన ప్రకటనపై మక్కల్‌నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. రజనీ చేసిన ప్రకటన.. ఆయన అభిమానుల్లాగే తననూ ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కూడా తనకెంతో ముఖ్యమన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌.. ప్రచారం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కమల్‌ హాసన్‌ ప్రస్తుతం తిరుచ్చిలో మూడో విడత ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

పార్టీపై రజనీకాంత్‌ సంచలన ప్రకటన
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని