సరికొత్త క్రైమ్‌థ్రిల్లర్‌ వీడియో చూశారా..! - IIT Krishnamurthy Trailer
close
Published : 06/12/2020 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త క్రైమ్‌థ్రిల్లర్‌ వీడియో చూశారా..!

హైదరాబాద్‌: ‘ఐయామ్‌ కృష్ణమూర్తి ఫ్రమ్‌ ఐఐటీ ముంబయి. మా బాబాయిని వెతుకుంటూ హైదారాబాద్‌ వచ్చాను సర్‌. రెండు నెలల నుంచి ఆయన కనిపించడం లేదు. ఆయనకి మేము తప్ప ఎవరూ లేరు.’ అని అంటున్నారు యువ నటుడు పృథ్వీ దండమూడి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఐఐటీ కృష్ణమూర్తి’. శ్రీవర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మైరా దోషి కథానాయికగా నటించారు. కార్పొరేట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఐఐటీ కృష్ణమూర్తి’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

కనిపించకుండాపోయిన తన బాబాయ్‌ని వెతికే క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలేంటి? తన బాబాయ్‌ మృతి చెందాడని తెలిసిన తర్వాత హీరో ఏం చేశాడు? అది హత్య అని ఎలా నిర్ధారణకు వచ్చాడు?.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఇవీ చదవండి

వాళ్లిద్దరూ పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు

రూ.10 భోజనంతో నెల రోజులు గడిపాం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని