అయోధ్య ఊసు మీకెందుకు?  - India rejects Pak criticism
close
Published : 07/08/2020 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయోధ్య ఊసు మీకెందుకు? 

పాక్‌ విమర్శల్ని తిప్పికొట్టిన భారత్‌ 

దిల్లీ: భారతదేశ అంతర్గత వ్యవహారమైన అయోధ్య రామాలయం గురించి పాకిస్థాన్‌ విమర్శలు చేయడాన్ని విదేశీ వ్యవహారాల (ఎంఈఏ) శాఖ తప్పుపట్టింది. మతపరంగా రెచ్చగొట్టే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని సూచించింది. ‘..ఈ తరహా వ్యాఖ్యలను పాక్‌ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. సరిహద్దు ఆవల ఉగ్రవాదానికి పాల్పడడం, సొంత దేశంలోనూ మైనారిటీల హక్కుల్ని కాలరాయడం వంటివి ఆ దేశానికి అలవాటే. పాక్‌ ప్రకటన అత్యంత విచారకరం’ అని ఎంఈఏ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని