Kitty Spencers: 62 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన డయనా మేనకోడలు కిట్టి - Inside Princess Dianas niece Lady Kitty Spencers wedding festivities
close
Published : 29/07/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kitty Spencers: 62 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన డయనా మేనకోడలు కిట్టి

రోమ్‌: ప్రిన్సెస్‌ డయానా మేనకోడలు కిట్టి స్పెన్సర్‌ (30) దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్యాషన్‌ వ్యాపారవేత్త, బిలియనీర్‌ మైఖేల్‌ లూయిస్‌ (62)ను వివాహం చేసుకున్నారు. ఇటలీలోని ఫ్రాస్కాటిలోని విల్లా అల్డోబ్రాండినిలో ఈ నెల 24న అత్యంత ఘనంగా వివాహం జరిగింది. 2018 నుంచి వీరి మధ్య పరిచయం ఉంది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో కిట్టి ధరించిన గౌన్లు ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాషన్‌ డిజైనర్‌ డోల్స్‌ అండ్‌ గబ్బానా రూపొందించిన తెలుపు రంగు ప్రత్యేక గౌనులో కిట్టి మెరిసిపోయారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని