‘కృష్ణవేణి.. నీతోటి కష్టమే.. నువ్వంటే ఇష్టమే’ - Krishnaveni Video Song from Orey Bujjiga Movie
close
Published : 23/09/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కృష్ణవేణి.. నీతోటి కష్టమే.. నువ్వంటే ఇష్టమే’

హైదరాబాద్‌: రాజ్‌తరుణ్‌, మాళవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా, అక్టోబరు 2న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘కృష్ణవేణి’ వీడియో సాంగ్‌ను యువ కథానాయకుడు నాగశౌర్య విడుదల చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనూప్‌రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ కుమార్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని