జీఎస్‌టీ నమోదుకు లైవ్‌ ఫోటో, వేలిముద్రలు! - Live photo fingerprints for GST registration
close
Published : 23/11/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎస్‌టీ నమోదుకు లైవ్‌ ఫోటో, వేలిముద్రలు!

కమిటీ సిఫారసులు

దిల్లీ: జీఎస్‌టీ ఆన్‌లైన్‌ నమోదుకు అప్పటికప్పుడు తీసే తాజా చిత్రం (లైవ్‌ఫోటో), వేలిముద్రల వంటివి తప్పనిసరి చేయాలని, అప్పుడే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ మోసాలను నివారించవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సిఫారసు చేశారు. ఆధార్‌ లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయాలన్నా, ఆదాయపు పన్ను రిటర్నులు, తగినంత ఆర్థిక స్థోమత లేని  వ్యక్తిని రైడానేరుగా పరిశీలించడం, ఎవరైనా గుర్తించడం వంటివి ఉండాలని జీఎస్టీ లా మండలి సూచించింది. కొత్తగా జీఎస్‌టీ నమోదుకు ఆధార్‌ వంటి పద్ధతులు అనుసరించాలని, ధ్రువీకరణ పత్రాలు క్షుణ్నంగా తనిఖీ చేయాలని పేర్కొంది. ఇలాంటి సదుపాయాలు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, జీఎస్‌టీ సేవా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని