Madhura Wines: మధురానుభూతులు పంచేలా - Madhura Wines pre release event
close
Updated : 19/10/2021 06:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Madhura Wines: మధురానుభూతులు పంచేలా

న్నీ నవీన్‌, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్‌ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్‌’. రాజేష్‌ కొండెపు, సృజన్‌ యారబోలు నిర్మాతలు. ఈ నెల 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకుడు సందీప్‌కిషన్‌, దర్శకులు బుచ్చిబాబు సానా, కిషోర్‌, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు జయకిషోర్‌ మాట్లాడుతూ ‘‘మా సినిమా కొవిడ్‌ కారణంగా ఆలస్యం కాలేదు. ఒక సాంకేతిక నిపుణుడి దగ్గర ఎనిమిది నెలలు ఆగిపోయింది. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మధురానుభూతుల్ని పంచుతూ, అందరినీ మెప్పిస్తుంది మా ‘మధురవైన్స్‌’’ అన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని