నటి మలైకా అరోరాకి కరోనా - Malaika Arora Tests Positive For covid 19 Will Quarantine At Home
close
Updated : 07/09/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటి మలైకా అరోరాకి కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐటమ్ సాంగ్స్‌కు ఫేమ్‌, బాలీవుడ్‌ నటి మలైకా అరోరా కరోనా వైరస్‌ బారిన పడింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉంది. 46 ఏళ్ల నటి తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం వెల్లడించింది.

‘ఈ రోజు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. క్షేమంగా ఉన్నాను. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నాను. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండండి. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొంది.

ఆమె స్నేహితుడు అర్జున్ కపూర్‌ సైతం ఆదివారం వైరస్‌ బారిన పడ్డాడు. తనకు వ్యాధి సోకినట్లు ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు వెల్లడించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని