పునర్నవిని విసిగిస్తున్న ఉద్భవ్‌ - Meet Anu and Phani Commit Mental
close
Published : 03/11/2020 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పునర్నవిని విసిగిస్తున్న ఉద్భవ్‌

హైదరాబాద్‌: పునర్నవి, ఉద్భవ్‌ రఘునందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కమిట్‌ మెంటల్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ఆహా వేదిక నవంబరు 13 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో పునర్నవి అను అనే యువతి పాత్ర పోషిస్తుండగా, ఫణిగా ఉద్భవ్‌ అలరించనున్నారు. పునర్నవికి వచ్చిన కవితలను ఆమెకే వినిపిస్తూ విసిగిస్తూ ఫణి కనిపించారు. వీరిద్దరి మధ్య మరింత ఫన్‌ చూడాలంటే నవంబరు 13 వరకూ వేచి చూడాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని