అఖిల్ సరసన ముంబయి మోడల్? - Mumbai Model In Akhils Next film
close
Published : 29/12/2020 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిల్ సరసన ముంబయి మోడల్?

హైదరాబాద్: టాలీవుడ్ యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో ముంబయి మోడల్ సాక్షి వైద్య కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయంపై అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో ప్రేమికుడిగా మెప్పించిన ఆయన మొదటి సారిగా ‘బ్యాచ్‌లర్’గా వస్తున్న సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని