బాలీవుడ్‌లో  ‘ఊసరవెల్లి’ రీమేక్‌ నిజమేనా? - NTR’s Oosaravelli to get a Bollywood remake
close
Published : 27/11/2020 21:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్‌లో  ‘ఊసరవెల్లి’ రీమేక్‌ నిజమేనా?

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర తారలు జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌, తమన్నా భాటియా కలిసి నటించిన చిత్రం ‘ఊసరవెల్లి’. 2011లో విడుదలైన ఈ చిత్రాన్ని తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో బాలీవుడ్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. ఊసరవెల్లి చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించగా, దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని