ప్రేమ, పరువు.. బంధాల్ని ఏం చేశాయి? - Paava Kadhaigal film teaser release
close
Published : 27/11/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమ, పరువు.. బంధాల్ని ఏం చేశాయి?

చెన్నై: నలుగురు కోలీవుడ్‌ స్టార్స్ గౌతమ్‌ మేనన్‌, వెట్రి మారన్‌, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌.. నాలుగు కథలతో రూపొందించిన సినిమా ‘పావ కధైగల్’. సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్‌, సిమ్రన్‌, అంజలి, జయరాం, కల్కి కొచ్లిన్‌, గౌతమ్‌ మేనన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మానవ సంబంధాలపై ప్రేమ, పరువులాంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని నాలుగు అందమైన కథల నేపథ్యంలో ఆవిష్కరించారు. డిసెంబరు 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. భావోద్వేగంతో కూడిన కథాంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని