మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
హైదరాబాద్: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. యాంకర్ అనసూయ ఇందులో ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. తాజాగా కార్తికేయ - అనసూయలపై చిత్రీకరించిన ఆ పాట ప్రోమో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది.
‘‘పైన పటారం.. ఈడ లోన లొటారం ..విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’’అంటూ సాగే వీడియో సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. పూర్తి వీడియో సాంగ్‌ని మార్చి 1, సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జేక్స్‌బిజోయ్ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ‘‘బస్తీ బాలరాజు’’ వంటి పాటలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మురళీ శర్మ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
-
అనసూయ చిత్రం విడుదలకు సిద్ధం
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
గుసగుసలు
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’