పాక్‌ దుశ్చర్యను తిప్పికొట్టిన భారత సైన్యం - Pak violates ceasefire in Jammu kashmir
close
Updated : 05/09/2020 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ దుశ్చర్యను తిప్పికొట్టిన భారత సైన్యం

పూంచ్‌: ఓవైపు చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు పాకిస్థాన్‌ సరిహద్దుల్లో తన ఆగడాలు కొనసాగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతూ జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో శనివారం ఉదయం కాల్పులకు తెగబడింది. 9.15 గంటల ప్రాంతంలో సరిహద్దుల్లోని షాపుర్‌, కిర్ని, దెగ్వార్‌ ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూ మోర్టార్లతో దాడి చేసింది. కాగా పాక్‌ దుశ్చర్యను భారత సైన్యం తిప్పికొట్టింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని