అలాంటి వారు తోడుండాలి - Pooja Hedge On Friendship
close
Published : 16/12/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి వారు తోడుండాలి

‘‘స్నేహమంటే... ధైర్యం ఇవ్వడం, దారి చూపడం’’ అంటోంది బుట్టబొమ్మ పూజాహెగ్డే. తన చిన్ననాటి స్నేహితురాళ్లు తనలో ఎంతో ఆత్మవిశ్వాసం పెంచారంది. వారిని గుర్తుచేసుకుంటే... ఎక్కడ లేని ధైర్యం తనలోకి వస్తుందని రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ. చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించక... మనల్ని భయం వెంటాడుతుంటే... మన స్నేహితురాలు తోడుగా ఉండాలని చెప్పుకొచ్చింది. వారి స్నేహంతో ఎంతటి కష్టమైనా అధిగమిచ్చవచ్చని, తనకు అలాంటి ఫ్రెండ్స్‌ చాలా మంది ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. అలాగే తన చిన్ననాటి స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈమె అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్‌తో చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణకు త్వరలోనే హైదరాబాద్‌కు రానుంది పూజా హెగ్డే.

ఇవీ చదవండి

ఐ మిస్‌ యూ సుధీర్‌: రష్మి

త్వరలోనే సినిమాల్లో నటిస్తా: మేఘన రాజ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని