రావణుడు.. అంబులెన్స్‌ ఎందుకెక్కాడబ్బా..! - RAVAN EFFINY ON AMULANCE VEHICLE
close
Updated : 25/10/2020 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రావణుడు.. అంబులెన్స్‌ ఎందుకెక్కాడబ్బా..!

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

దిల్లీ: ఇప్పుడంతా కరోనా కాలం.. ఈ క్రమంలో రావణాసురుడి దిష్టి బొమ్మ అంబులెన్స్‌ ఎక్కితే ఎలా ఉంటుంది..? ఆఖరికి రావణుడికి కూడా కరోనా బాధ తప్పలేదు కాబోలు అని సామాజిక మాధ్యమాల్లో సరదా వ్యాఖ్యలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. అయితే అసలు సంగతేమిటంటే ఆదివారం దసరా కదా! రావణ దహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. అలా ఓ దిష్టి బొమ్మను అంబులెన్స్‌ వాహనం మీద ఎక్కించి తీసుకెళ్తున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పాపం రావణుడికి కూడా కరోనా వచ్చిందేమో.. అందుకే ఆసుపత్రికి తీసుకెళ్తున్నారనుకుంటా అంటూ నెటిజన్లు తమ స్పందనలతో రెచ్చిపోయారు. మరి మీరూ ఆ వీడియోను ఓసారి వీక్షించి ఆనందించండి... 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని