విజయవాడ చేరుకున్న మోహన్‌ భగవత్‌ - RSS Chief Mohan Bhagwat reached Vijayawada
close
Published : 09/10/2020 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ చేరుకున్న మోహన్‌ భగవత్‌

విజయవాడ: రేపటి నుంచి గుంటూరు నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో నిర్వహించనున్న ఆర్ఎస్‌ఎస్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయవాడ చేరుకున్నారు. ఏపీ ప్రాంత, విభాగ ప్రచారక్‌ బైఠక్‌లో మోహన్‌ భగవత్‌ పాల్గొంటారు. విమానాశ్రయంలో భాజపా నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని