బాలీవుడ్ జంట పెళ్లి వాయిదా.. కారణమిదే..! - Ranbir Kapoor reveals Alia Bhatt and he would have been married if the pandemic had not hit their lives
close
Updated : 25/12/2020 08:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలీవుడ్ జంట పెళ్లి వాయిదా.. కారణమిదే..!

ముంబయి: బాలీవుడ్ అగ్ర నటీనటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే తమ వివాహం జరిగిపోయుండేది రణ్ బీర్ అన్నారు.  అంతేకాకుండా ‘లాక్‌డౌన్‌ కాలంలో ఆలియా గిటార్‌ నుంచి స్క్రీన్‌ రైటింగ్ వరకు నేర్చుకుంది. తను ప్రతి విషయాన్ని చాలా వేగంగా అనుకున్నది సాధిస్తుంది. తనతో నేను ఎందులోనూ పోటీపడలేను. అదే విధంగా నేను పుస్తకాలు చదివాను. కుటుంబంతో కొంచెం సమయాన్ని వెచ్చించాను.  ప్రతి రోజు రెండు నుంచి మూడు చిత్రాలు చూశాను’ అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం వారిద్దరూ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్ర్త’ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా షారుఖ్‌ ఖాన్‌ ఓ స్పెషల్ రోల్ చేయనున్నారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని