close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120072721 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1268889069892833280 [video_short_link] => 1268889069892833280 [created_by] => [created_date] => [modified_by] => 9030378 [modified_date] => 2020-06-06 14:21:44.968656 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 06/06/2020 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దీపిక తిడుతోందని లైవ్‌ నుంచి వెళ్లిపోయిన రణ్‌వీర్‌!

ముంబయి: బాలీవుడ్‌లో చూడముచ్చటైన జంట దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌‌. సినిమా షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరిద్దరూ లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమై సరదాగా గడుపుతున్నారు. తాజాగా యువ కథానాయకుడు ఆయుష్మాన్‌ ఖురానాతో ఇన్‌స్టా లైవ్‌లో రణ్‌వీర్‌ ముచ్చటించాడు.

ఫన్నీగా జరుగుతున్న ఈ లైవ్‌లో హఠాత్తుగా రణ్‌వీర్‌ ‘సరే ఆయుష్మాన్‌.. ఇక నేను ఉంటాను బై బై’ అని కంగారుగా చెప్పాడు. ‘అప్పుడే బై బై ఎందుకు’ అంటూ ఆయుష్మాన్‌ ప్రశ్నించగా.. ‘మీ వదిన తిడుతోంది. గట్టిగా మాట్లాడొద్దంటుంది. ఎందుకంటే తను జూమ్‌ చాట్‌లో ఉంది. ఐ లవ్‌యూ ఆయుష్‌ బై’ అని రణ్‌వీర్‌ సమాధామిచ్చి వెంటనే లైవ్‌ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయుష్మాన్‌ అభిమానులతో లైవ్‌ కొనసాగించాడు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని  కోరాడు. ప్రభుత్వం చెబుతున్న నిబంధనలను పాటించాలన్నాడు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.