సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ - Sanjay Dutt diagnosed with cancer
close
Updated : 12/08/2020 07:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌

ముంబయి: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు. సంజయ్‌ ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’, ‘శమ్‌షేరా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘సడక్‌ 2’, ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని