మహేష్‌ పుట్టినరోజు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది - Sarkaru Vaari Paata Motion Poster Mahesh Babu Parasuram Petla Thaman S
close
Updated : 10/08/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేష్‌ పుట్టినరోజు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీస్‌ నిర్మాణ సంస్థ ఆయన అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. 44 సెకన్లపాటు ఉన్న మోషన్‌ పోస్టర్‌లో తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. చిత్ర టైటిల్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ను చూస్తుంటే సినిమా డబ్బు చుట్టూ తిరుగనుందని తెలుస్తోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని