పట్టాలెక్కనున్న శర్వానంద్‌-రష్మిక కాంబో - Sharwanand And Rashmika New Film
close
Published : 25/10/2020 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టాలెక్కనున్న శర్వానంద్‌-రష్మిక కాంబో

శ్రీవారి సేవలో పాల్గొన్న నటీనటులు

హైదరాబాద్‌: శర్వానంద్‌-రష్మిక కలిసి త్వరలో ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్‌, రష్మికతోపాటు ఇతర చిత్రబృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. 

శర్వానంద్‌ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కిషోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వా‌కి జంటగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ సందడి చేయనున్నారు. ఇటీవల ‘శ్రీకారం’ షూటింగ్‌ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది. మరోవైపు ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప’ చిత్రం ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని