
తాజా వార్తలు
కరోనా.. ముఖానికి ప్లాస్టిక్ కవర్‌తో నటి
ముంబయి: ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకుని కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు బాలీవుడ్ నటి షెఫాలి షా. కరోనా లక్షణాలు కనపడిన వెంటనే వైద్యుడిని సంప్రదించకపోతే మన ఊపిరితిత్తులు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటాయనే విషయంపై ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖానికి ఓ ప్లాస్టిక్ కవర్ కట్టుకుని ఓ వీడియోను రూపొందించి ఇన్‌స్టా వేదికగా ఆమె షేర్ చేశారు.
‘ముఖానికి కవర్ కట్టుకున్నప్పుడు ఊపిరాడక మనం ఏ విధంగా ఇబ్బంది పడతామో అదే విధంగా కరోనా వైరస్ మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపించడం ప్రారంభించినప్పుడు కూడా ఇబ్బంది పడతాయి. దానిని ధైర్యంగా ఎదుర్కొవడం తప్పా మనకి మరొక ఆప్షన్ లేదు. మీ భద్రత, మీ కుటుంబ భద్రత, మీ స్నేహితుల, సన్నిహితుల భద్రత కోసం మీరు ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఎందుకు ఉండమంటున్నామంటే ఒకవేళ మనం బయటకు వచ్చినప్పుడు ఆ వైరస్ సోకితే.. మన నుంచి అది మరింత మందికి అది సోకే ప్రభావం ఉంది. అది కాస్త కార్చిచ్చులా మారిపోయింది. ఇది హెచ్చరిక మాత్రమే కాదు.. అంతకు మించి. కాబట్టి అందరూ ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఉండండి’ అని షెఫాలి షా అని పేర్కొంది. సంబంధిత వీడియోను పోస్ట్ చేసిన షెఫాలి షా.. ‘దీనిని ఎప్పుడూ ఎవరూ ప్రయత్నించకండి’ అని విజ్ఞప్తి చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
