బ్యాట్‌ పట్టిన‌ సోనూ.. కన్నీళ్లు పెట్టిన అనిత - Social Look of Cinema starts
close
Published : 20/12/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాట్‌ పట్టిన‌ సోనూ.. కన్నీళ్లు పెట్టిన అనిత

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ తమన్నాకు ఆమె మిత్రులు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆమె క్యారీవ్యాన్‌ను అందంగా తీర్చిదిద్దారు. దీంతో వ్యాన్‌లోకి వెళ్లి అది చూసిన ఆమె ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను తమన్నా ఇన్‌స్టాలో పంచుకుంది.

* నటి భూమిక కొండల్లో జిప్‌ లైనింగ్‌ చేస్తున్నప్పటి ఫొటోను పంచుకుంది.

* అత్యంత పిన్న వయస్కురాలైన చెస్‌ ట్రైనర్‌గా మంచు లక్ష్మి కూతురు నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని మంచులక్ష్మి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

* బాలీవుడ్‌ కండల హీరో జాన్‌ అబ్రహం.. జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

* పుష్‌ అండ్‌ పుల్‌.. అంటూ వ్యాయామం చేస్తున్న ఫొటోను సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

* ‘నువ్వు నేను’ హీరోయిన్‌ అనిత ఏడుస్తున్న (సరదాగా) ఓ వీడియోను ఇన్‌స్టాలో పెట్టింది.

* హీరోయిన్‌ తనుశ్రీదత్తా సూర్మరశ్మిని ఆస్వాదిస్తున్న ఒక అందమైన ఫొటోను పంచుకుంది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని