కదలి రమ్మంటున్న కమల్‌.. రమ్యకృష్ణ సెల్ఫ్‌మేకప్‌ - Social Look
close
Published : 24/12/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కదలి రమ్మంటున్న కమల్‌.. రమ్యకృష్ణ సెల్ఫ్‌మేకప్‌

సోషల్ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* ఓ రాజకీయ సభలో మాట్లాడుతున్న ఫొటోను నటుడు కమల్‌హాసన్‌ సోషల్‌ మీడియలో పంచుకున్నారు.

* తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ హీరోయిన్‌ ఐశ్వర్యరాజేశ్‌ ఒక పోస్టు చేసింది. అందులో తన తల్లితో ఉన్న ఫొటోను పంచుకుంది. 

* రైతుల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ నటుడు నాగబాబు ఓ పోస్టు చేశారు.

* ఐశ్వర్యరాయ్‌ తన తల్లి, కూతురుతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. 

* బయటివాళ్ల దయతో మనం ఆధారపడిలేం.. అని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా తన ఫొటోలు పంచుకుంది. 

* నా మేకప్‌ నేనే వేసుకున్నా అంటూ నటి రమ్యకృష్ణ ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది.

* అమృతగా వచ్చేస్తున్నా.. ఈ పాత్ర నాకెంతో ఇష్టమైంది.. ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ తన తర్వాతి సినిమా గురించి ముద్దుగుమ్మ నభానటేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని