బస్సు నడిపిన తమన్నా.. థాంక్స్‌ చెప్పిన సోనూ - Social Look
close
Published : 31/12/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బస్సు నడిపిన తమన్నా.. థాంక్స్‌ చెప్పిన సోనూ

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

* లాక్‌డౌన్‌ హీరో సోనూసూద్‌ ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తన చిత్రాన్ని నోటితో గీసిన బాలుడికి సోనూ కృతజ్ఞతలు చెప్పారు.

* బాలీవుడ్‌ నటి, విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘ఈ క్షణాన్ని నా కోసం, జీవితం కోసం బంధిస్తున్నాను’ అని ఆమె తనకు పుట్టబోయే శిశువును ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది. 

* తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అందులో తన తర్వాతి సినిమా ‘మాస్టర్‌’ సినిమా పోస్టర్‌ను ఓ అభిమాని గీస్తూ కనిపించాడు.

* బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ఒక పోస్టు చేసింది. ‘తక్కువ చింతలు, ఎక్కువ సూర్యరశ్మి’ అంటూ ఆమె పేర్కొంది.

* హీరోయిన్‌ తమన్నా బస్సు నడిపింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని