వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దర్శనం నిలిపివేత - Stopping darshan at Veerabrahmendraswamy temple
close
Published : 19/07/2020 23:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దర్శనం నిలిపివేత

కడప: జిల్లాలోని ప్రసిద్ధి చెందిన  వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామి దర్శనాన్ని ఈ నెల 27వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. ఆలయ పూజారి ఒకరికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని