‘ఆహా’లో మరో ఆసక్తికర మలయాళ చిత్రం - Sudani From Nigeria Trailer
close
Published : 27/10/2020 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆహా’లో మరో ఆసక్తికర మలయాళ చిత్రం

హైదరాబాద్‌: మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది ప్రముఖ ఓటీటీ ‘ఆహా’. ఇటీవల ‘జల్లికట్టు’, ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. త్వరలో మరో చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 30 నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ ఆసక్తికర ట్రైలర్‌ను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని