close

తాజా వార్తలు

Published : 22/10/2020 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కలర్‌ ఫొటో’ ఇలా తీశారు!

హైదరాబాద్‌: సుహాస్‌, చాందినీ చౌదరి, సునీల్‌ కీలక పాత్రల్లో సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫొటో’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్టోబరు 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం చిరునవ్వులు పంచుకున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.