పెంగ్విన్‌ల ఆటవిడుపు.. వీడియో వైరల్‌ - TWO penguins visiting outdoor of open forest in Oregon Zoo
close
Updated : 11/11/2020 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెంగ్విన్‌ల ఆటవిడుపు.. వీడియో వైరల్‌

ఇంటర్నెట్ డెస్క్‌: మంచు ప్రదేశాల్లో ఎక్కువ దర్శనమిచ్చే పెంగ్విన్‌లు పైకి ఎగరలేవు. వీటి కాళ్లు నీళ్లలో ఈదడానికి అనువుగా ఉంటాయి. ఎలాంటి ఉష్ణోగ్రతలనైనా తట్టుకోగలవు. అలాంటి పెంగ్విన్‌లు ప్రపంచాన్ని అన్వేషించడానికి తిరుగుతున్నాయా..? అన్నట్లుగా తీసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఆరిగాన్‌ జూ నిర్వాహకులు దీన్ని సామాజిక  మాధ్యమాల్లో ఉంచారు. నాచో, గోట్‌ అనే రెండు పెంగ్విన్‌లు ఓపెన్‌ ఫారెస్ట్‌లో తిరుగుతున్న వీడియో భలేగా ఉంది. ఆ ఆసక్తికర వీడియోను మీరూ వీక్షించి ఆనందించండి.. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని