IND vs ENG: టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌ - Telugu News Team India Headh coach Ravi Shastri tested positive for CoronaVirus
close
Updated : 05/09/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IND vs ENG: టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం సాయంత్రం నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న బౌలింగ్‌ కోచ్‌ బి.అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌, ఫిజియోథెరపిస్ట్‌ నితిన్‌ పటేల్‌ను హోటల్‌ గదిలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించింది. మరోవైపు ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో జట్టు సభ్యులందరికీ రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు. అయితే, అందరికీ నెగిటివ్‌గా తేలడంతో నాలుగో రోజు ఆట యథావిథిగా కొనసాగుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని