ఏమిటిది..ప్రాణమా - Telugu News A Song From Richigadi Pelli Launched By Thaman
close
Updated : 25/09/2021 07:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏమిటిది..ప్రాణమా

నవీన్‌ నేని, ప్రణీత పట్నాయక్‌, సత్య ఎస్‌.కె, కిషోర్‌ మర్రి శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. కె.యస్‌.హేమరాజ్‌ దర్శకుడు. కె.ఎస్‌.ఫిల్మ్‌ వర్క్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని ‘‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’’ గీతాన్ని సంగీత దర్శకుడు తమన్‌ విడుదల చేశారు. సత్యన్‌ స్వరాలందించిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. కైలాష్‌ఖేర్‌ ఆలపించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని