ప్రకాశ్‌రాజ్‌కి గాయాలు - Telugu News Actor Prakash Raj Injured In Shooting Set
close
Updated : 11/08/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకాశ్‌రాజ్‌కి గాయాలు

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. ఆయన చేతికి గాయాలు కావడంతో శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కి తరలివచ్చారు. చెన్నైలో ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రకాశ్‌రాజ్‌. మంగళవారం ఆ సెట్లోనే గాయపడ్డారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం శస్త్రచికిత్స అవసరం కావడంతో హైదరాబాద్‌కి వచ్చారు. ‘‘చిన్న ప్రమాదం జరిగింది. కంగారు పడాల్సిందేమీ లేదు. శస్త్రచికిత్స కోసం నా స్నేహితుడు డా.గురువారెడ్డి దగ్గరికి వస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని