బ్యాచ్‌లర్‌ రాక ఖరారు - Telugu News Akhil Akkineni Pooja Hegde Starer Most Eligible Bachelor Release Date Announcement
close
Updated : 29/08/2021 08:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాచ్‌లర్‌ రాక ఖరారు

 

ఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజాహెగ్డే నాయిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ఈ సినిమాని అక్టోబరు 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ‘‘బొమ్మరిల్లు భాస్కర్‌ తన చిత్రాల్లోని పాత్రల్ని ఎంతో అందంగా డిజైన్‌ చేస్తారు. అందుకే ఆయన సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇందులో కూడా అఖిల్‌ అక్కినేని - పూజల మధ్య చక్కటి కెమిస్ట్రీ పండేలా సన్నివేశాల్ని తీర్చిదిద్దార’’ని సినీ వర్గాలు తెలిపాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని