ఏడు రకాలుగా... - Telugu News Akkineni Akhil Starer Most Eligible Bachelor RElease On OCT 8
close
Updated : 08/09/2021 07:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడు రకాలుగా...

బ్యాచ్‌లర్‌ కుర్రాడు సందడి చేశాడు. రకరకాల గెటప్పులతో దర్శనమిచ్చాడు. అతను చేసే హంగామా ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే అక్టోబర్‌ 8 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటించారు. జీఏ2 పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఏడు గెటప్పులతో కూడిన అఖిల్‌ పోస్టర్‌ని మంగళవారం విడుదల చేశారు. ఫార్మల్‌ లుక్‌ నుంచి మోడ్రన్‌ అవతారం వరకు అఖిల్‌ అందులో కనిపిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని