ప్రేమకథ రాస్తున్నా.. - Telugu News Director Shiva Nirvana Writing Another Love Story
close
Updated : 26/09/2021 07:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమకథ రాస్తున్నా..

‘నిన్నుకోరి’, ‘మజిలీ’ లాంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియులను మెప్పించారు దర్శకుడు శివ నిర్వాణ. మూడో చిత్రంగా ‘టక్‌ జగదీష్‌’ని అందించారు. ఇప్పుడు తన నాలుగో సినిమా కోసం అందమైన ప్రేమకథను సిద్ధం చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు శివ. ప్రస్తుతం తనకెంతో ఇష్టమైన వైజాగ్‌ బీచ్‌లో కూర్చుని ఆ కథ రాసుకుంటున్నట్లు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని