కళాకారులకు విష్ణు సన్మానం - Telugu News Manchu Vishnu Facilitated Artists In Industry
close
Updated : 06/09/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళాకారులకు విష్ణు సన్మానం

కొవిడ్‌ మహమ్మారి సమయంలో సహచరులకి సాయంగా నిలిచిన సినీ కళాకారుల్ని సన్మానించనున్నట్టు తెలిపారు మంచు విష్ణు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించామని, కళాకారుల సేవానిరతిని గౌరవించడమే తమ లక్ష్యం అని ఆయన తెలిపారు. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడితోపాటు... పలువురు కళాకారుల్ని మంచు విష్ణు సన్మానించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని