‘కొండపొలం’ ఓబులమ్మ - Telugu News Rakulpreetsingh Character From Kondapolam Revealed
close
Updated : 24/08/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కొండపొలం’ ఓబులమ్మ

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. ఇందులో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించింది. ఆమె లుక్‌తో కూడిన వీడియోని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. వైష్ణవ్‌, రకుల్‌ జోడి తెరపై ఓ కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం చెప్పింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అదే పేరుతో అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌.వి.ఎస్‌, కూర్పు: శ్రవణ్‌ కటికనేటి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని