కళాశాలలో ‘రౌడీబాయ్స్‌’ - Telugu News Rowdy Boys Title Song Released
close
Updated : 04/09/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళాశాలలో ‘రౌడీబాయ్స్‌’

రెండు కళాశాలలు... ఇంజినీరింగ్‌ విద్యార్థుల నాలుగేళ్ల ప్రయాణం నేపథ్యంలో సాగే చిత్రమే మా ‘రౌడీబాయ్స్‌’ అంటున్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన శిరీష్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌ గీతాన్ని శుక్రవారం విశాఖలోని విజ్ఞాన్‌ కళాశాల విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘పాతికేళ్ల ముందు యువతరాన్ని ‘ప్రేమదేశం’ షేక్‌ చేసింది. తర్వాత ‘హ్యాపీడేస్‌’ చూశాం. యువతరం నేపథ్యంలో సాగే సినిమా ఈమధ్య రాలేదని ‘రౌడీబాయ్స్‌’ చేశాం. చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తామ’’న్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని