‘రుద్రమాంబపురం’.. కథేంటి? - Telugu News Rudramanbapuram Motion Post Launched By Maruthi
close
Updated : 20/09/2021 08:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రుద్రమాంబపురం’.. కథేంటి?

శుభోదయం సుబ్బారావు, అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రల్లో మహేష్‌ బంటు తెరకెక్కిస్తున్న చిత్రం ‘రుద్రమాంబపురం’. మూలవాసుల కథ.. అనేది ఉపశీర్షిక. నందూరి రాము నిర్మాత. ఆదివారం సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మారుతి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు నటిస్తున్నారు’’ అని చిత్ర బృందం తెలియజేసింది. సంగీతం: వెంగీ, ఛాయాగ్రహణం: ఎన్‌.సుధాకర్‌ రెడ్డి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని