ఆలోచన రేకెత్తించే ‘రిపబ్లిక్‌’ - Telugu News Saidharam tej Republic Release Date Conformed
close
Updated : 19/09/2021 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలోచన రేకెత్తించే ‘రిపబ్లిక్‌’

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ సినిమాని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో సాయితేజ్‌ టోపి పెట్టుకుని సీరియస్‌గా చూస్తూ కనిపించారు.

* ఇటీవల ప్రమాదంలో గాయపడిన సాయితేజ్‌ ప్రస్తుతం స్పృహలోకి వచ్చారని, వెంటిలేటర్‌ తొలగించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని