పవన్‌తో నిర్మాతల భేటీ - Telugu film producers meet Pawan Kalyan
close
Updated : 02/10/2021 07:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌తో నిర్మాతల భేటీ

ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సినీ నిర్మాతల బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యింది. చిత్ర పరిశ్రమకి సంబంధించిన విషయాల గురించి చర్చించింది. ఇటీవలే ఏపీ మంత్రి పేర్ని నానితో ఈ బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. మంత్రిని కలిసి మాట్లాడిన విషయాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన, పోసాని వ్యాఖ్యలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. పవన్‌కల్యాణ్‌ని కలిసినవారిలో దిల్‌రాజు, దానయ్య, నవీన్‌ ఎర్నేని, వంశీ, సునీల్‌ నారంగ్‌, బన్నీ వాస్‌ ఉన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని