‘పవర్‌స్టార్‌’ జర్నీ ఇది! - The Journey Of POWERSTAR
close
Published : 02/09/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పవర్‌స్టార్‌’ జర్నీ ఇది!

హైదరాబాద్‌: సెప్టెంబరు 2వ తేదీన సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. #HBDPawanKalyan అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది.

మరోవైపు, పవన్‌ కొత్త సినిమాలకు సంబంధించి బుధవారం వరుస అప్‌డేట్‌లు రానున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ‘పవర్‌స్టార్‌ జర్నీ’ పేరుతో రూపొందించిన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు సినీతారలు పవన్‌ గురించి చెప్పిన మాటలతో కూడిన ఆ వీడియోలో పవన్‌ డైలాగ్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని