రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది! - Trailer of The Mass Thriller RED
close
Published : 24/12/2020 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: యువ కథానాయకుడు రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘రెడ్‌’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

రామ్‌ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఈ చిత్రంతో అవన్నీ లభిస్తాయని చిత్ర బృందం తెలిపింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే ఎంతో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ తెరకెక్కుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇవీ చదవండి..

సినిమా సెట్లో నవ్వులేనవ్వులు

హీరో మీదకి చెప్పు విసిరారు: మయూరి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని