close

తాజా వార్తలు

Published : 29/01/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కార్తికి జంటగా త్రిష

టీ.నగర్, న్యూస్‌టుడే: మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఇందులో కార్తికి జంటగా త్రిష నటించనున్నారు. కోలీవుడ్‌లో ఈ చిత్రం అప్పుడే ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇందులో అగ్ర నటీనటులు అనేక మంది నటిస్తున్నారు. నటుడు కార్తి ‘వందియదేవన్‌’ అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జంటగా త్రిష ‘కుందవై’లో నటిస్తున్నట్లు వార్త వస్తున్నాయి. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా పళవేట్టరయార్‌ పాత్రను శరత్‌కుమార్, నందిని పాత్రను ఐశ్వర్యరాయ్, రాజరాజ చోళన్‌ పాత్రను జయం రవి పోషించనున్నట్లు తెలిసింది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.