చెంచా చాలు! - VASUNDHARA
close
Updated : 29/07/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెంచా చాలు!

రోజువారీ ఆహారంలో చెంచా నెయ్యి చేర్చుకుంటే ఆరోగ్యానికెంతో మేలంటున్నారు పోషకాహార నిపుణులు.. ఎ, డి, ఇ, కె విటమిన్లుండే నెయ్యి మితంగా తీసుకుంటే తేలిగ్గా జీర్ణమవుతుంది. కండరాలను బలోపేతం చేసి, శరీరాన్ని శక్తిమంతంగా మారుస్తుంది. అనారోగ్యాలను దూరం చేస్తుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపే క్లెన్సర్‌గానూ ఉపయోగపడుతుంది. కంటి జబ్బులని దరిచేరనివ్వదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని