Vishwak Sen: అఘోరగా విష్వక్‌సేన్‌ - Vishwak Sen new movie update
close
Updated : 19/10/2021 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishwak Sen: అఘోరగా విష్వక్‌సేన్‌

యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ కొత్త చిత్రం ‘గామి’ పేరుతో తెరకెక్కుతోంది. విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహిస్తున్నారు. వి.సెల్యులాయిడ్‌, కార్తీక్‌ శబరీష్‌ నిర్మాతలు. కొత్త రకమైన జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విష్వక్‌సేన్‌ అఘోర పాత్రలో  కనిపించనున్నారు. ఆ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. సోమవారం ‘గామి’ టీజర్‌ విడుదలైంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని