‘బొమ్మాళితో పెట్టుకుంటే బొమ్మదద్దరిల్లిపోద్ది’ - Wow3 Latest Promo
close
Published : 29/10/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బొమ్మాళితో పెట్టుకుంటే బొమ్మదద్దరిల్లిపోద్ది’

నవ్వులు పూయించిన నటీనటులు

హైదరాబాద్‌: ‘బొమ్మాళితో పెట్టుకుంటే బొమ్మ దద్దరిల్లిపోద్ది’ అని అంటున్నారు ‘జబర్దస్త్‌’ కమెడియన్‌ రాకెట్‌ రాఘవ. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘వావ్‌-3’ మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షోలో రాఘవ, వర్షిణి, తనీష్‌, తేజస్విని సందడి చేశారు. వర్షిణి, రాఘవ పంచులతో నవ్వులు పూయించారు. అనంతరం ‘వదల బొమ్మాళి వదలా’ రౌండ్‌లో రాఘవ తనకి వచ్చిన ఆకృతిని చూసి పలు ఫన్నీ కామెంట్లు చేశారు. ‘బొమ్మాళితో పెట్టుకుంటే..’ అని అన్నారు. ఫన్నీ, ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగిన ఈ ఎపిసోడ్‌ని వీక్షించాలంటే వచ్చే మంగళవారం వరకూ వేచి చూడాల్సిందే. నవంబర్‌ 3న ప్రసారం కానున్న ‘వావ్‌-3’ ప్రోమో చూసేయండి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని