ఎంఐ, రెడ్‌మీ ఫోన్లపై బైబ్యాక్‌ ఆఫర్‌ - Xiaomi Announces Buyback Offer in India
close
Published : 06/11/2020 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంఐ, రెడ్‌మీ ఫోన్లపై బైబ్యాక్‌ ఆఫర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత ఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకునే వారికి షావోమి తీపికబురు అందించింది. ఎంఐ స్మార్ట్ అప్‌గ్రేడ్ పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కొత్త ఎంఐ లేదా రెడ్‌మీ ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులు భవిష్యత్‌లో పాత ఫోన్లను బైబ్యాక్‌ పద్ధతిలో షావోమి తిరిగి కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు 4-6 నెలల వ్యవధిలో 70 శాతం, 7-9 నెలల వ్యవధిలో 60 శాతం, 10-12 నెలల వ్యవధిలో 50 శాతం, 13-15 నెలల వ్యవధిలో 40 శాతం వరకు బైబ్యాక్‌ వాల్యూ పొందొచ్చని షావోమి తెలిపింది. ఇందులో భాగంగా వినియోగదారులు తొలుత ఫోన్‌ కొనుగోలు చేసేప్పుడు ఎంఐ నిర్ణయించిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ను పరిమిత మోడల్స్‌పై మాత్రమే ఇస్తున్నారు. అలానే ఎంపిక స్టోరల్లో కొనుగోలు చేసిన వారికే మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుంది.

షావోమి అందించే బైబ్యాక్‌ ప్లాన్‌ వివరాలు..

(ఫొటో: Xiaomi)

(ఫొటో: Xiaomi)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని