అమెజాన్‌లో ‘ఎ’ వచ్చేసింది! - a ad infinitum on amazon prime
close
Published : 19/03/2021 16:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌లో ‘ఎ’ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: నితిన్‌ ప్రసన్న, ప్రీతీ అశ్రాని జంటగా నటించిన చిత్రం ‘ఎ’(ఏడీ ఇన్ఫినిటమ్‌). యుగంధర్‌ ముని దర్శకుడు. అవంతిక ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి తెచ్చింది.

‘కొన్నిసార్లు కల్పితాల కన్నా వాస్తవాలే వింతగా ఉంటాయి’ అంటూ విడుదల చేసిన టీజర్‌ ఎంతగానే అలరించింది. ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును ప్రేరణగా తీసుకుని ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు దర్శకుడు యుగంధర్‌ గతంలో వెల్లడించారు. విజయ్‌ కురాకుల అందించిన సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని